నిరుద్యోగులకు గుడ్ న్యూస్... బ్యాంకు ఉద్యోగాలివే
నిరుద్యోగులకు ఐడీబీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. 650 వరకూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
నిరుద్యోగులకు ఐడీబీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 650 వరకూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐడీబ్యాంక్ లో 650 జూనిరయ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్ష రాయడానికి కరనీ విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మార్చి 1వ తేదీ నుంి దరఖాస్తు ప్రక్రయ ప్రారం భం కానుంది. దరఖాస్తు కు చివరి తేదీ మార్చి12వతేదీగానిర్ణయించారు.
ఉద్యోగార్హతలివే...
అభ్యర్థులు డిగ్రీఉత్తీర్ణులయి ఉండి, ఇరవై నుంచిఇరవై ఐదేళ్ల మధ్య వయసు ఉండాలి. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నామని నోటీసుల్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్సటీ , దివ్యాంగులకు 250 రూపాయలు, మిగిలిన వారికి 1,050 రూపాయలుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://www/idbibank. in/ వెబ్ సైట్ లో చూడవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.