ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది
ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్న గణేశ్ ఈ ఎదురుకాల్పుల్లో మరణించారు
ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్న గణేశ్ ఈ ఎదురుకాల్పుల్లో మరణించారు. గణేశ్ స్వస్థలం నల్లగొండ జిల్లా అని తెలిసింది. గణేశ్ పై ఇరవై ఐదు లక్షల రూపాయల అవార్డు ఉంది. బీఎస్సీ చదువుతుండగా ఉద్యమానికి ఆకర్షితులై జనారణ్యాన్ని వదిలి అడవుల్లోకి వెళ్లారు. ఒడిశా కమిటీ రాష్ట్ర కమిటీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ ఛార్జి గణేశ్ మృతి
భద్రతాదళాలు నిర్వహించిన ఆపరేషన్ లో గణేశ్ జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ లో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మరికొందరు మావోయిస్టులు కూడా మరణించారని తెలిసింది. మొత్తం ఐదుగురు మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలిసింది. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.