Breaking : ఆశా భోస్లే గుండెపోటుతో మృతి

బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి చెందారు

Update: 2026-04-12 07:32 GMT

బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి చెందారు. ఆమెకు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఆశా భోస్లేకు చికిత్సను అందించారురు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో అత్యవసర విభాగంలో చి ఆశా భోస్లేకిత్స నిన్నటి రాత్రి నుంచి ఉన్నారు.

92 ఏళ్ల ఆశాభోస్లే...
అయితే 92 ఏళ్ల ఆశా భోస్లే కు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమె హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆశా భోస్లే అనేక భాషల్లో పాటలు పాడి సంగీత ప్రియులను అలరించారు. ఆశా భోస్లే మృతితో బాలివుడ్ లో విషాదం నెలకొంది. 



Tags:    

Similar News