తెలంగాణ వ్యాప్తంగా నాకా బందీ

తెలంగాణ వ్యాప్తంగా నాకా బందీని పోలీసులు నిర్వహిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Update: 2023-01-08 03:05 GMT

తెలంగాణ వ్యాప్తంగా నాకా బందీని పోలీసులు నిర్వహిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. చైన్ స్నాచర్లు వరస దొంగతనాలకు పాల్పడుతుండటంతో పోలీసులు అప్రమత్తమై ఈ చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచే పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించారు.

వాహనాల తనిఖీ...
వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలను లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎక్కడైనా చైన్ స్నాచింగ్ జరిగితే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. చైన్ స్నాచర్ల ఫొటోలను పెట్టుకుని మరీ పోలీసులు నాకా బందీని నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News