నేడు పుట్టపర్తికి కేంద్ర మంత్రి పియూష్ గోయల్

పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల సందర్భంగా నేడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పర్యటించనున్నారు

Update: 2025-11-15 04:08 GMT

పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల సందర్భంగా నేడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పర్యటించనున్నారు. సత్యసాయి జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని పియూష్ గోయల్ సందర్శించుకోనున్నారు. శ్రీ సత్య సాయి శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.

శిల్పారామంలో 17 నుంచి...
అయితే ఇదే సమయమంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా పర్యాటక సందర్భంగా శిల్పారామంలో పర్యటాక శాఖ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నెల 17 నుంచి 23వ తేదీ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.


Tags:    

Similar News