రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తెల్లవారు జామునుంచే?

ఈరోజు ఒకటోతేదీ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపీణీ కార్యక్రమం ప్రారంభమయింది

Update: 2021-12-01 04:50 GMT

ఈరోజు ఒకటోతేదీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపీణీ కార్యక్రమం ప్రారంభమయింది. తెల్లవారు జామునుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తుననారు. వైఎస్సార్ సామాజిక పింఛన్లు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక రోగులకు వాలంటీర్లు పింఛన్లను అందచేస్తున్నారు. ఒకటో తేదీయే పింఛన్లను పేదవారికి అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో వాలంటీర్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నేరుగా ఇంటికి వెళ్లి....
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు అరవై లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు అందజేయను్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,411 కోట్ల రూపాయలను కేటాయించింది. నేరుగా ఇళ్లకు వెళ్లి వాలంటీర్లు లబ్దిదారులకు పింఛన్లు అందచేస్తున్నారు.


Tags:    

Similar News