కడప శ్మశానంలో రిజర్వేషన్స్ మొదలు!!
భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అది మరణానంతరం కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అది మరణానంతరం కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కడపలో భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త తమవారి సమాధి నిర్మించి పక్కనే తమ సమాధికి అవసరమైన స్థలాన్ని ముందుగానే రిజర్వు చేసుకుంటున్నారు. మరణానంతరం మట్టిలో కలిసినా పక్కనే ఉండాలని ఇలా చేస్తున్నారు. కడప రిమ్స్ సమీపంలోని క్రైస్తవుల సమాధి తోటలో రిజర్వు అంటూ బోర్డులు పాతడం విశేషం.