అఖండ -2 సినిమాపై బాలకృష్ణ బిగ్ అప్ డేట్

అఖండ -2 సినిమాపై నందమూరి బాలకృష్ణ బిగ్ అప్ డేట్ ఇచ్చారు.

Update: 2025-09-23 11:58 GMT

అఖండ -2 సినిమాపై నందమూరి బాలకృష్ణ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. అఖండ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో బాలకృష్ణ రివీల్ చేశారు. అఖండ-2 డిసెంబర్‌ 5న విడుదలవుతుందని తెలిపారు. పాన్‌ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నామని నందమూరి బాలకృష్ణ చెప్పారు. హిందీ డబ్బింగ్‌ కూడా చాలా వచ్చిందని బోయపాటి శ్రీను తెలిపారని అన్నారు.

పాన్ ఇండియా సినిమాగా
అఖండ 2 సినిమాకు సంబంధించి అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల అభివృద్ధికి కృషిచేద్దామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. జిల్లాకు ప్రత్యేక నిధులు అడుగుదామన్న మంత్రి సవిత బాలకృష్ణతో అనగా రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతోందని అన్నారు.


Tags:    

Similar News