Nara Lokesh : డల్లాస్ లో లోకేశ్ కు ఘన స్వాగతం
డల్లాస్‍లో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగుతుంది.
డల్లాస్‍లో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగుతుంది. నిన్న విజయవాడ నుంచి బయలుదేరిన నారాలోకేశ్ డల్లాస్ కు చేరుకున్నారు. డల్లాస్ కు చేరుకున్ననారా లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడి తెలుగు ప్రవాసాంధ్రులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈరోజు డల్లాస్‍లో తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేశ్ పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ...
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను కలిసేందుకు ఐదు రోజుల పర్యటన నిమిత్తం నారా లోకేశ్ అమెరికా,కెనడాల్లో పర్యటించనున్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలు కలసి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వారికి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలికేందుకు మాత్రమే లోకేశ్ పర్యటన సాగుతుంది.