వంశీకి ఆరోగ్యపరమైన ఇబ్బందులివే
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో వల్లభనేని వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వద్యులు కూడా ధృవీకరించారు. అనారోగ్య కారణాలతో వల్లభనేని వంశీ తగ్గారని వైద్యులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో వల్లభనేని వంశీకి రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిచంారు.
వైద్య పరీక్షల అనంతరం...
వైద్య పరీక్షల అనంతరం జైలుకు వంశీ తరలించారు. వల్లభనేని వంశీకి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరికొన్ని కేసుల్లో నిందితుడిగా ఉండటంతో ఆయన విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. వల్లభనేని వంశీపై అనేక కేసులు పెండింగ్ లో ఉండటంతో ఒక్కక్క దానిలో బెయిల్ వస్తుండటంతో మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి.