TDP First candidates list: 23 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం.. వారందరూ వీరే

మొత్తం 94 మంది తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో 23 నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు

Update: 2024-02-24 07:03 GMT

మొత్తం 94 మంది తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో 23 నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. సీినియర్లకు అవకాశమిస్తూనే కొత్త వారిని కొన్ని చోట్ల ఎంపిక చేశామని చంద్రబాబు తెలిపారు. కోటిన్నర మంది అభిప్రాయాలను వివిధ రూపాల్లో సేకరించి తాను గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల జాబితాను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ కలసి పనిచేయాలని, టిక్కెట్లు రాని వాళ్లు నిరాశ పడవద్దని, నియోజకవర్గాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


ఇచ్ఛాపురం-బెందాళం అశోక్‌

టెక్కలి-అచ్చెన్నాయుడు

ఆమదాలవలస-కూన రవికుమార్‌

రాజాం-కొండ్రు మురళీ

కురుపాం-జగదీశ్వరి

పార్వతీపురం-విజయ్‌ బోనెల

సాలూరు-గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి-బేబీనాయన

గజపతినగరం-కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం-అదితి గజపతిరాజు

విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణ

విశాఖ వెస్ట్‌-గణబాబు

అరకు-దొన్ను దొర

పాయకరావుపేట-వంగలపూడి అనిత

నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు

తుని-యనమల దివ్య

పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప

అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు

పి.గన్నవరం-రాజేష్‌ మహాసేన

కొత్తపేట-బండారు సత్యనందరావు

మండపేట-వేగుల జోగేశ్వరరావు

రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట-జ్యోతుల నెహ్రు

ఆచంట-పితాని సత్యనారాయణ

పాలకొల్లు-నిమ్మల రామానాయుడు

ఉండి-మంతెన రామరాజు

తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ

ఏలూరు-బడేటి బుజ్జి(రాధాకృష్ణ)

చింతలపూడి-రోషన్‌

తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్‌

నూజివీడు-కొలుసు పార్థసారథి

గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ-వెనిగండ్ల రాము

పెడన-కాగిత కృష్ణప్రసాద్‌

మచిలీపట్నం-కొల్లు రవీంద్ర

పామర్రు-వర్ల కుమారరాజా

విజయవాడ సెంట్రల్‌-బొండా ఉమ

విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌

నందిగామ-తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య

తాడికొండ-తెనాలి శ్రావణ్‌కుమార్‌

మంగళగిరి-నారా లోకేష్‌

పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర

వేమూరు-నక్కా ఆనంద్‌బాబు

రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌

బాపట్ల-వేగేశన నరేంద్రవర్మ

ప్రత్తిపాడు-బుర్ల రామాంజనేయులు

చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ-జీవీ ఆంజనేయులు

మాచర్ల-జూలకంటి బ్రహ్మారెడ్డి

యర్రగొండపాలెం-ఎరిక్సన్‌బాబు

పర్చూరు-ఏలూరి సాంబశివరావు

అద్దంకి-గొట్టిపాటి రవి

సంతనూతలపాడు-బొమ్మాజీ నిరంజన్‌ విజయ్‌కుమార్‌

ఒంగోలు-దామచర్ల జనార్థన్‌

కొండపి-డోలా బాలవీరాంజనేయస్వామి

కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

కావలి-కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

గూడూరు-పాశం సునీల్‌కుమార్‌

సూళ్లూరుపేట-నెలవెల విజయశ్రీ

ఉదయగిరి-కాకర్ల సురేష్‌

కడప-మాధవీరెడ్డి

రాయచోటి-మందిపల్లె రామకృష్ణారెడ్డి

పులివెందుల-మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి)

మైదుకూరు-పుట్టా సుధాకర్‌యాదవ్‌

ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ

శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

కర్నూలు-టీజీ భరత్‌

పాణ్యం-గౌరు చరితారెడ్డి

నంద్యాల-ఎన్‌ఎండీ ఫరూక్‌

బనగానపల్లె-బీసీ జనార్దన్‌రెడ్డి

డోన్‌-కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

పత్తికొండ-కేఈ శ్యాంబాబు

కోడుమూరు-బొగ్గుల దస్తగిరి

రాయదుర్గం-కాలవ శ్రీనివాసులు

ఉరవకొండ-పయ్యావుల కేశవ్‌

తాడిపత్రి-జేసీ అస్మిత్‌రెడ్డి

శింగనమల-బండారు శ్రావణిశ్రీ

కల్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు-పరిటాల సునీత

మడకశిర-ఎం.ఇ.సునీల్‌కుమార్‌

హిందూపురం-నందమూరి బాలకృష్ణ

పెనుకొండ-సవిత

తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి

పీలేరు-నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి

నగరి-గాలి భానుప్రకాష్‌

జీడీ నెల్లూరు-డా. వి.ఎం.థామస్‌

గజపతినగరం-బొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం-అదితి గజపతిరాజు

విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణబాబు

తుని-యనమల దివ్య

నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు

రాజమండ్రి అర్బన్‌-ఆదిరెడ్డి వాసు

గుడివాడ-వెనిగండ్ల రాము



01 Ichchapuram Srikakulam Bendalam Ashok
02 Tekkali Srikakulam Kinjarapu Atchan Naidu
03 Amadalavalasa Srikakulam Koona Ravi Kumar
04 Rajam (SC) Vizianagaram Kondru Murali Mohan
05 Kurupam (ST) Araku Toyyaka Jagadeshwari
06 Parvathipuram (SC) Araku Vijay Bonela
07 Salur (ST) Araku Gummadi Sandhya Rani
08 Bobbili Vizianagaram RSVKK Ranga Rao (Baby Nayana)
09 Gajapathinagaram Vizianagaram Kondapalli Srinivas
10 Vizianagaram Vizianagaram Puspati Aditi Vijayalakshmi Gajapathiraju
11 Visakhapatnam East Visakhapatnam Velagapudi Rama Krishna Babu
12 Visakhapatnam West Visakhapatnam PGVR Naidu (Ganna Babu)
13 Araku valley (ST) Araku Siyyari Donnu Dora
14 Payakaraopet (SC) Anakapalli Vangalapudi Anitha
15 Narsipatnam Anakapalli Chintakayala Ayannapatrudu
16 Tuni Kakinada Yanamala Divya
17 Peddapuram Kakinada Nimmakayala Chinnarajappa
18 Anaparthy Rajahmundry Nallimilli Rama Krishna Reddy
19 Mummidivaram Amalapuram Datla Subbaraju
20 Gannavaram (SC) Amalapuram Saripella Rajesh Kumar
21 Kothapeta Amalapuram Bandaru Satyananda rao
22 Mandapeta Amalapuram Vegulla Jogeswarao
23 Rajahmundry City Rajahmundry Adireddy Vasu
24 Jaggampeta Kakinada Jyothula Venkatappa Rao (Nehuru)
25 Achanta Narsapuram Pithani Satyanarayana
26 Palacole Narsapuram Nimmala Ramanaidu
27 Undi Narsapuram Manthena Ramaraju
28 Tanaku Narsapuram Arimilli Radha Krishna
29 Eluru Eluru Badeti Radha Krishna
30 Chintalapudi (SC) Eluru Songa Roshan
31 Tiruvuru (SC) Vijayawada Kolikapudi Srinivas
32 Nuzvid Eluru Kolusu Pardhasaradhi
33 Gannavaram Machilipatnam YARLAGADDA VENKAT RAO
34 Gudivada Machilipatnam VENIGANDLA RAMU
35 Pedana Machilipatnam Kagitha Krishna Prasad
36 Machilipatnam Machilipatnam Kollu Ravindra
37 Pamarru (SC) Machilipatnam Varla Kumara Raja
38 Vijayawada central Vijayawada Bonda Uma
Candidate List
S. No Constituency Name Parliament Name Candidate Name
39 Vijayawada East Vijayawada Gadde Rammohanrao
40 Nandigama (SC) Vijayawada Tangirala Sowmya
41 Jaggayyapeta Vijayawada Shreeram Rajgopal Tatayya
42 Tadikonda (SC) Guntur Tenali Sravan Kumar
43 Mangalagiri Guntur Nara Lokesh
44 Ponnur Guntur Dhullipalla Narendra
45 Vemuru (SC) Bapatla Nakka Anand Babu
46 Repalle Bapatla Anagani Satya Prasad
47 Bapatla Bapatla Vegesana Narendra Varma
48 Prathipadu (SC) Guntur Burla Ramanjaneyulu
49 Chilakaluripet Narasaraopet Pratipati Pullarao
50 Sattenapalle Narasaraopet Kanna Lakshminarayana
51 Vinukonda Narasaraopet GV Anjaneyulu
52 Macherla Narasaraopet Julakanti Bramhananda Reddy
53 Yerragondepalem (SC) Ongole Guduri Erikshan Babu
54 Parchur Bapatla Yeluri Sambasiva Rao
55 Addanki Bapatla Gottipati Ravi Kumar
56 Bapatla Bommaji Niranjan Vijay Kumar
57 Ongole Ongole Damacharla Janardhana Rao
58 Kondapi Ongole Dola Sree Bala Veeranjaneya Swamy
59 Kanigiri Ongole Mukku Ugra Narasimha Reddy
60 Kavali Nellore Kavya Krishna Reddy
61 Nellore City Nellore P. Narayana
62 Nellore Rural Nellore KotumReddy Sridhar reddy
63 Gudur (SC) Tirupati Pasam Sunil Kumar
64 Sullurpeta (SC) Tirupati Nelavela Vijayashree
65 Udayagiri Nellore Kakarla Suresh
66 Kadapa Kadapa Madhavi Reddy
67 Rayachoti Rajampet Mandipalli Ramprasad Reddy
68 Pulivendla Kadapa Mareddy Ravindranath Reddy
69 Mydukur Kadapa Putta Sudhakar Yadav
70 Allagadda Nandyal Bhuma Akhila Priya Reddy
71 Srisailam Nandyal Budda Raja Sekhar Reddy
72 Kurnool Kurnool TG Bharat
73 Panyam Nandyal Gouru Chartiha Reddy
74 Nandyal Nandyal Nmd. Farooq
75 Banaganapalle Nandyal BC Janardhan Reddy
76 Dhone Nandyal Kotla Surya Prakash Reddy
Santhanuthalapadu (SC)
Candidate List
S. No Constituency Name Parliament Name Candidate Name
77 Pattikonda Kurnool KE Shyam Babu
78 Kodumuru Kurnool Boggula Dastagiri
79 Rayadurg Anantapur Kaaluva Srinivasulu
80 Uravakonda Anantapur P.Keshav
81 Tadipatri Anantapur J . C . Ashmit Reddy
82 Singanamala (SC) Anantapur Bandaru Sravani Sree
83 Kalyandurg Anantapur Amilineni Surender Babu
84 Raptadu Hindupur Paritala Sunitha
85 Madakasira (SC) Hindupur M E Sunil Kumar
86 Hindupur Hindupur Nandamuri Balakrishna
87 Penukonda Hindupur Savitha
88 Thamballapalle Rajampet Jaychandra Reddy
89 Pileru Rajampet Nallari Kishore Kumar Reddy
90 Nagari Chittoor Gali Bhanu Prakash
91 Chittoor Dr V M Thomas
92 Chittoor Chittoor Gurajala Jagan Mohan
93 Palamaner Chittoor N Amarnath Reddy
94 Kuppam Chittoor Nara Chandrababu Naidu


Tags:    

Similar News