Andhra Praadesh : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 164 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాలను నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అవతవకలు జరగకుండా, కాపీయింగ్ జరగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
30 స్క్కాడ్ బృందాలతో...
ఇందుకోసం ముప్ఫయి స్క్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఈరోజు నుంచి పదో తరతగతి రాస్తున్నవిద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. ఈరోజు నుంచి పరీక్షలు పూర్తయ్యేంత వరకూ పదోతరగతి పరీక్షల విద్యర్థులకు ఆర్టీసీ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు ఉచిత ప్రయాణం అమలు కానుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.