భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Update: 2025-11-25 05:42 GMT

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పరకామణి కేసులో విచారించడానికి ఆయనను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పరకామణి కేసులో మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించి మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు.

పరకామణి కేసులో...
అందుకే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు వచ్చి పరకామణి కేసులో సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు. మరి పరకామణి కేసులో విచారణ తర్వాత భూమన ఏ మాట్లాడతారన్నది ఆసక్తికరంగా ుంది.


Tags:    

Similar News