Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ విడుదలయింది

Update: 2026-03-23 03:32 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ విడుదలయింది. వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు.

వంటగ్యాస్ సరఫరా...
వంటగ్యాస్ సరఫరా, యుద్ధ ప్రభావంతో పంట ఉత్పత్తుల ధరలపై రివ్యూ చేస్తారు. మధ్యాహ్ం1.45 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి అనకాపల్లి వెళతారు. మధ్యాహ్నం 3.40 నుంచి 5.30 గంటల వరకు అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7.40 గంటలకు అమరావతికి చేరుకుంటారు.


Tags:    

Similar News