Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అదికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అదికారులు విడుదల చేశారు. ఈరో్జు ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను పై సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో.. 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం చూపినట్టు అంచనా వేశారు.
సాయంత్రం హైదరాబాద్ కు...
వ్యవసాయ అధికారులు అంచనాలను పరిశీలిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి హైదరాబాద్ సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు నారా రోహిత్ వివాహ వేడుకకు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నెల 2వ తేదీన ఆయన లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.