Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం: కంట్రోల్ రూంల ఏర్పాటు

కర్నూలు జిలాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.

Update: 2025-10-24 04:19 GMT

కర్నూలు జిల్లా, కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించడం, సహాయ చర్యలను సమన్వయం చేయడం కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ డా. ఏ.సిరి బాధిత కుటుంబాలు పై నంబర్లకు సంప్రదించి తాజా సమాచారం, అవసరమైన సహాయం పొందవచ్చని ప్రజలను కోరారు.

కంట్రోల్ రూమ్ ల ఫోన్‌ నంబర్లు :

కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌: 08518–277305
కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి కంట్రోల్‌ రూమ్‌: 9121101059
ప్రమాద స్థల కంట్రోల్‌ రూమ్‌: 9121101061
కర్నూలు పోలీస్‌ కార్యాలయ కంట్రోల్‌ రూమ్‌: 9121101075
ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు: 9494609814, 9052951010


Tags:    

Similar News