Pawan Kalyan : నేడు గన్నవరంలో పవన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు గన్నవరంలో పర్యటించనున్నారు

Update: 2025-03-07 02:01 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు గన్నవరంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌ను ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారుు.

భారీ బందోబస్తు...
పవన్‌ కల్యాణ్‌ గన్నవరంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చే అవకాశముండటంతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు కూడా పాల్గొననున్నారు.


Tags:    

Similar News