నాలుగు రోజుల పాటు పదహారో ఆర్థిక సంఘం పర్యటన

ఆంధ్రప్రదేశ్ కు పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం చేరుకుంది

Update: 2025-04-16 02:06 GMT

ఆంధ్రప్రదేశ్ కు పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం చేరుకుంది పనగారియా టీమ్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల స్వాగతం పలికారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న ఫైనాన్స్ కమిషన్ బృందం అనేక అంశాలను పరిశీలించనుంది. నాలుగు రోజుల పర్యటనలో విజయవాడ, తిరుపతి నగరాల్లో పనగారియా బృందం పర్యటించనుంది.

కేంద్రం నుంచి రావాల్సిన...
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీంతో భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ కానున్నారు. వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి వివరించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సమకూర్చేందుకు ప్రయత్నిస్తారు.


Tags:    

Similar News