Ys Jagan : నందమూరి బాలకృష్ణపై జగన్ సంచలన కామెంట్స్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నందమూరి బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-10-23 08:22 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నందమూరి బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో తాగి వచ్చి బాలకృష్ణ మాట్లాడారన్నారు. తాగి వచ్చిన బాలకృష్ణను అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారో చెప్పాలన్నారు. తాగనోడు ఆవిధంగా అసెంబ్లీకి మాట్లాడారంటే ఆ సైకలాజికల్ హెల్త్ ఎలా ఉందో ఆయను ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాగి అసెంబ్లీకి వచ్చాడంటూ...
అసెంబ్లీలో మాట్లాడాల్సిందేంటి? ఆయన మాట్లాడాల్సిందేంటి? అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేయాలన్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో పనీ పాట లేని మాటలు మాట్లాడాలన్నారు. ఆయనను అలా మాట్లాడుతున్నా ఎందుకు అనుమతిచ్చారన్నది అందరూ గుర్తించాలన్నార.


Tags:    

Similar News