జనసేన నేతలపై కేసు నమోదు
ప్రభుత్వ ఉద్యోగిని హర్షవీణపై దాడి ఘటనపై కేసు నమోదయింది
ప్రభుత్వ ఉద్యోగిని హర్షవీణపై దాడి ఘటనపై కేసు నమోదయింది. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిన్న హర్షవీణపై కొందరు జనసేన నేతలు దాడి చేశారు. దీంతో హర్షవీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హర్షవీణ ఇచ్చిన పిర్యాదు మేరకు...
హర్షవీణ ఇచ్చిన పిర్యాదు మేరకు జనసేన నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొందరిపై కేసు నమోదు చేయాలంటూ న్యాయవాదితో కలిసి హర్షవీణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హర్ష వీణ కోరింది. అయితే పోలీసులు మాత్రం దర్యాప్తు చేసి విచారణలో నిజమని తేలితే అందరిపైనా కేసులు పెడతామని చెప్పారు