Andhra Pradesh : దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 2026 నుండి సదరం స్లాట్స్ విడుదలయ్యాయి. పాత పెండింగ్ అప్లికేషన్లకు మోక్షం లభించనుంది
ముఖ్య అంశాలు:
ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్
మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ
మీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనే బుకింగ్ సదుపాయం
కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా వేగంగా అసెస్‌మెంట్