Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్ విడుదలయింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 10.30 గంటలకు సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. వివిధ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
ఆర్టీజీఎస్‌పై సమీక్ష...
మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్షను చంద్రబాబు అధికారులతో చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమరావతి పరేడ్ గ్రౌండ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ఫైర్ సేఫ్టీ నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారుు. సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.