Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

Update: 2026-02-03 05:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 10.20 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు వ్యవసాయ, అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

వ్యవసాయ శాఖపై...
ప్రధానంగా రైతులు పంటలు, వాటి గిట్టుబాటు ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంపై కూడా చర్చిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు ఆర్థికశాఖ పై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు


Tags:    

Similar News