Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ముందుగా తీసుకున్న అపాయింట్ మెంట్ల మేరకు వారిని కలవనున్నారు.
ప్రధాని మోదీ పర్యటనపై...
అనంతరం రేపు కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అధికారులు, మంత్రులతో మాట్లాడనున్నారు. పనుల పురోగతిపై ఆరా తీయనున్నారు. అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. చేరుకుంటారు.