Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

Update: 2026-03-28 03:43 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 10.40 గంటలకు శాసన సభకు చంద్రబాబు వెళ్తారు. ఉదయం పదకొండు గంటలకు జరగనున్న శాసన సభ ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు నివాసానికి చేరుకుంటారు

ఐజేయూ ప్లీనరీకి...
ఈరోజు సాయంత్రం 5.20 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. 5.30 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఐజేయూ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ పాల్గొన్న అనంతరం చంద్రబాబు తిరిగి 6.40 గంటలకు నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News