Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2026-03-04 05:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.20 గంటలకు అసెంబ్లీకి చంద్రబాబు చేరుకున్నారు. 10.30 గంటలకు పాపులేషన్ పాలసీపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. తిరిగి ఉదయం 11.15 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు

శాఖలపై సమీక్షలు...
మధ్యాహ్నం మూడు గంటలకు ఫ్యామిలీ బెన్ ఫిట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో తాజా పరిణామాలపై చర్చిస్తారు. వారికి అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మూడున్నర గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News