బ్రేకింగ్ న్యూస్: రాత్రికి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని కలవనున్న కాంగ్రెస్
కర్ణాటక గవర్నర్ శ్రీ వాజుభాయ్ వాలా, భారతీయ జనతా పార్టీ శాసన సభ పార్టీ నాయకుడు బి ఎస్ యడ్యూరప్ప ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడాన్ని నిరసిస్తూ, అభిషేక్ మను సింగ్వి నాయకత్వంలో కాంగ్రెస్ బృందం , సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయామూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను కలిసి రేపు జరగ బోయే యడ్యూరప్ప పదవి స్వీకార ప్రమాణాన్ని ఆపవలసిందిగా అభ్యర్థించనున్నారు. దీని కోసం అత్యవసర హియరింగ్ ను ఏర్పాటు చేయవలసిందిగా కోరనున్నారు.