బ్రేకింగ్ : ఠాకూర్ల ప్రాంతంలో కమలనాధుల హవా

Update: 2017-12-18 03:18 GMT

ఓబీసీల రిజర్వేషన్ల ఉద్యమం పెద్దగా పనిచేయలేనట్లుంది. ఠాకూర్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ హావా కొనసాగుతోంది. ఠాకూర్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అల్ఫేశ్ ఠాకూర్ వెనకబడి ఉండటమే ఇందుకు ఉదాహరణ. ఠాకూర్లు ఈసారి తమకు అండగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే ఇక్కడ బీజేపీ తన హావాను కొనసాగిస్తోంది.

Similar News