బ్రేకింగ్: ఠాకూర్ దే విజయం

Update: 2017-12-18 07:26 GMT

అల్ఫేశ్ ఠాకూర్ విజయం సాధించారు. రథన్ పూర్ లో దాదాపు ఆయన63 వేల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి పోలంకి పై ఆయన విజయం సాధించారు. ఓబీసీ ఉద్యమ నేత అల్ఫేశ్ ఠాకూర్ కౌంటింగ్ లో తొలుత వెనకబడి పోయారు. అయితే తిరిగి పుంజుకుని ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఠాకూర్ ఉద్యమ నేత నుంచి రాజకీయ నేతగా ఎదిగారు.

Similar News