గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గుజరాత్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 90 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 88 స్థానాల్లో బీజేపీ, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. క్షణక్షణానికి ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి.