బ్రేకింగ్ : గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 9న

Update: 2017-10-25 07:43 GMT

గుజారాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విదుదల చేసింది. మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9, 14వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 18వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే గుజరాత్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మోడీ ఇప్పటికే ఆరుసార్లు గుజరాత్ లో పర్యటించారు. అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలుచేశారు. ప్రారంభోత్సవాలుచేశారు. మరోపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారాన్ని ఇప్పటికే ఉధృతం చేశారు.

Similar News