లోక్ సభ ప్రారంభమైంది. అయితే అన్నాడీఎంకే ఎంపీలు పోడియంను చుట్టుముట్టారు. సభ ప్రారంభమైన వెంటనే వెల్ లోకి వచ్చిన అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ జలాలపై న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను స్పీకర్ వాయిదా వేశారు. అయితే ఈరోజు టీఆర్ఎస్ సభ్యులు మాత్రం వెల్ లోకి రాలేదు.