చిన్నమ్మ పై వ్యంగ్య హాస్యం పండిస్తున్న వర్మ

Update: 2017-02-14 10:19 GMT

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఏర్పడ్డ అనిశ్చితి ఇప్పుడు యావత్ దేశాన్ని ఆలోచింపజేస్తోంది. తమిళనాడు కి చెందిన సినిమా సెలబ్రిటీస్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సినిమా స్టార్స్ కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అలానే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న చిన్నమ్మ శశికళ పై వ్యంగ్య వ్యాఖ్యలతో తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్స్ తో అందరిని మరొక్కసారి ఆకట్టుకున్నారు. పన్నీర్ సెల్వం అమ్మ జయలలితకు బానిస అని తమిళ ప్రజలకు గుర్తు చేస్తున్న శశికళ అంతకన్నా ముందు తాను కూడా అమ్మకి బానిసే అనే విషయం మాత్రం చాలా సౌకర్యంగా మర్చిపోగలిగారు అంటూ తనదైన శైలిలో చిన్నమ్మ ని విమర్శించారు వర్మ. అలానే వార్తల్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ తనకి ఇబ్బందికరంగా అనిపించింది అని కూడా వర్మ తన ట్వీట్లలో పేర్కొన్నారు. 100 మంది తన శాసన సభ్యులతో శశికళ ఈ రాత్రి గోల్డెన్ రిసార్ట్ లో గడపనుందనే విషయం చాలా అభ్యంతరకరమైన పరిణామంగా అనిపించింది అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు వర్మ.

I really wonder what Jayalalitha's spirit is thinking and who she will finally bless between Sasikala and O P Selvam?

Sasikala's degree of shock on O P Selvam's turnabout would be directly proportional to the number of times he touched her feet in the past

TN happenings prove an age old roman discovered fact ..You too Brutus?..0PS is knife in back nd Sasikala is pretending her back to be front

Sasikala would be remeniscing the times OPS behaved like slave but would conveniently forget how she herself behaved like a slave in past

I find it shamefully offensive about news headlines stating that Sasikala is going to spend the night with 100 MLA's at the Golden Resort

Similar News