చినబాబు కూడా హిట్ లిస్టు లో చేరాడా?

Update: 2016-10-26 10:38 GMT

ఒడిశా లో జరిగిన ఎన్ కౌంటర్ కు రాజకీయ పర్యవసానం ఏమిటో ఇప్పుడు కనిపిస్తోంది. మావోయిస్టులు తమ కొత్త టార్గెట్ లను ప్రకటించారు. గతంలోనే చంద్రబాబునాయుడు ను మావోయిస్టు లు టార్గెట్ చేసి హతమొనర్చడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపధ్యంలో మావోలు తమనుంచి చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా తప్పించుకోలేడని హెచ్చరించడం విశేషం.

Similar News