గులాబీ పార్టీకి కొత్త కళ

Update: 2017-10-10 02:30 GMT

గులాబీ పార్టీకి కొత్త కార్యవర్గం ఏర్పాటయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్యవర్గాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎక్కువ మంది ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ కార్యవర్గంలో చోటు కల్పించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గత కొన్నేళ్లుగా ప్రకటించని కార్యవర్గాన్ని పూర్తి స్థాయి కసరత్తులు చేసిన తర్వాత కేసీఆర్ ప్రకటించారు. కార్యవర్గంలో 40 మందికి ఒక్కొక్కరికి 3 నియోజకవర్గాల బాధ్యతను కేటాయించనున్నారు. ఎవరికి ఏ నియోజరవర్గాలు కేటాయించే విషయం త్వరలో ప్రకటిస్తారు. 12 మంది ప్రధానకార్యదర్శులకు ఒక్కొక్కరికి 10 నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతను అప్పగిస్తారు. పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణతో పాటు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలను మరియు పార్టీ శిక్షణా శిబిరాల ఇతర కార్యాకలాపాల నిర్వహణ బాధ్యతను మిగతా ప్రధాన కార్యదర్శులకు అప్పగిస్తారు. పార్టీ అధ్యక్షుని రాజకీయ కార్యదర్శిగా శేరీ సుభాష్ రెడ్డినే కొనసాగిస్తారు. బాధ్యతలను కేటాయింపు పూర్తి చేసి త్వరలోనే పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరిచి పార్టీ కార్యక్రమాలను ముమ్మురం చేయాలని పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను మంత్రి కేటీఆర్, ఎంపీ కవితకు అప్పగిస్తారన్న ఊహాగానాలకు కేసీఆర్ చెక్ పెట్టేశారు.

రాష్ట్ర కార్యవర్గం

అధ్యక్షుడు - కల్వకుంట్ల చంద్రశేఖరరావు

సెక్రటరీ జనరల్ - కె. కేశవరావు (రాజ్యసభ సభ్యులు)

ప్రధాన కార్యదర్శులు

ప్రొ. శ్రీనివాస్ రెడ్డి, (ఎమ్మెల్సీ)

తుల ఉమ (జెడ్పీ ఛైర్మన్)

బస్వరాజు సారయ్య (మాజీ మంత్రి)

తక్కళ్లపల్లి రవీందర్ రావు

యండీ ఫరీదుద్దీన్, (ఎమ్మెల్సీ)

డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, (ఎమ్మెల్సీ)

డా. బండా ప్రకాశ్ ముదిరాజ్

వి. గంగాధర్ గౌడ్ (ఎమ్మెల్సీ)

జె. సంతోష్ కుమార్

నారదాసు లక్ష్మణ్ రావు (ఎమ్మెల్సీ)

డా. పి రాములు (మాజీ మంత్రి)

ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి

చాగళ్ల నరేంద్రనాథ్

నూకల నరేష్ రెడ్డి.

గ్యాదరి బాలమల్లు (ఛైర్మన్, టీఎస్ఐఐసీ)

మైనంపల్లి హనుమంతరావు (ఎమ్మెల్సీ)

సోమ భరత్ కుమార్ గుప్తా

బండి రమేష్

సత్యవతి రాథోడ్ (మాజీ ఎమ్మెల్యే)

బి. వెంకటేశ్వర్లు (ఎమ్మెల్సీ)

కార్యదర్శులు

ఎడవెల్లి క్రిష్ణారెడ్డి

బి. శ్రీనివాస్ యాదవ్

పన్యాల భూపతి రెడ్డి

నాగేందర్ గౌడ్ (ఛైర్మన్, టీఎస్ఈడబ్యూఐడిసీ)

తానిపర్తి భానుప్రసాద్ (ఎమ్మెల్సీ)

చాడ కిషన్ రెడ్డి

యండీ జహంగీర్ పాషా

బడుగు లింగయ్య యాదవ్

పట్నం నరేందర్ రెడ్డి (ఎమ్మెల్సీ)

డా. తెల్ల వెంకట రావు

దాదన్నగారి విఠల్ రావు

యండీ ఇషాక్ (ఇంతియాజ్)

రూప్ సింగ్

మందుల సామేలు (ఛైర్మన్, వేర్ హౌజింగ్ కార్పోరేషన్)

యండీ నిరంజన్ వలీ

బక్కి వెంకటయ్య

సఫాన్ దేవ్ ముదిరాజ్

అందే బాబయ్య ముదిరాజ్

టి. మధుసుదన్

తారిక్ అన్వర్

ఎర్నేని వెంకట రత్నం

గట్టు రాంచందర్ గౌడ్

కర్ర శ్రీహరి

కవిత మాలోతు (మాజీ ఎమ్మెల్యే)

కోలేటి దామోదర్ గుప్తా (ఛైర్మన్ పోలీస్ హౌజింగ్)

రాధాక్రిష్ణ శర్మ

వై వెంకటేశ్వర్లు.

బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి

లోకా భూమారెడ్డి (ఛైర్మన్ డెయిరీ)

ఫారూక్ హుస్సెన్ (ఎమ్మెల్సీ)

మెట్టు శ్రీనివాస్

లింగంపల్లి కిషన్ రావు (ఛైర్మన్ టీఎస్ ఆగ్రోస్)

తాడూరి శ్రీనివాస్ (ఛైర్మన్, యంబీసీ)

సహాయ కార్యదర్శులు

బండ శ్రీనివాస్

వి.కె మహేశ్

ప్రొ. జి విద్యాసాగర్

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

మూల విజయారెడ్డి

లోక బాపురెడ్డి (ఛైర్మన్, టీఎస్ మార్క్ ఫెడ్)

నక్క ప్రభాకర్ గౌడ్

వాలీయా నాయక్

కనకా లక్కేరావు

గూడూరి ప్రవీణ్

అరికెల నాగేశ్వర రావు

గౌటి అశోక్ గంగపుత్ర

Similar News