ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇలా

Update: 2018-03-08 07:31 GMT

ఏపీ బడ్జెట్ లో అత్యధికంగా వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగాలకు కేటాయింపులు జరిగాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని వర్గాలను సంతృప్తి పర్చేలా బడ్జెట్ కు రూపకల్పన చేశారు. ఏ రంగాన్ని విస్మరించకుండా సాధ్యమైనంత వరకూ అన్ని రంగాలకూ ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు తొమ్మిది వేల రూపాయలను కేటాయించింది. తర్వాత గృహనిర్మాణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. గృహ నిర్మాణానికి రూ.3679 కోట్లు కేటాయింపులు జరిపింది. వివిధ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.

న్యాయశాఖకు 886 కోట్లు

హోంశాఖకు 6226 కోట్లు

రవాణాశాఖ 4653 కోట్లు

విద్యాశాఖ 24,185 కోట్లు

క్రీడలు, యువజన 1635 కోట్లు

సాంకేతిక విద్య 818 కోట్లు

వ్యవసాయశాఖ 12,355 కోట్లు

గ్రామీణాభివృద్ధి 20,815 కోట్లు

సాగునీటి రంగం 16,078 కోట్లు

పరిశ్రమలు, గనులు 3074 కోట్లు

వైద్యారోగ్యశాఖ 8463 కోట్లు

నీటిసరఫరా 2623 కోట్లు

పర్యాటకశాఖ 290 కోట్లు

సీఆర్డీఏకు 7761 కోట్లు

గృహనిర్మాణం 3679 కోట్లు

పట్టణాభివృద్ది 7740 కోట్లు

సంక్షేమరంగం 13720 కోట్లు

ఇంధన రంగానికి 5052 కోట్లు

సమాచార పౌరసంబంధాల శాఖ 224 కోట్లు

హిజ్రాల సంక్షేమానికి 20 కోట్లు

లిడ్‌ క్యాప్‌కు 40 కోట్లు

కల్లు గీత కార్మికుల సంక్షేమానికి 70 కోట్లు

కార్మికశాఖ 900 కోట్లు

సామాజిక భద్రత 3029 కోట్లు

జనరల్ ఎకో సర్వే సర్వీస్ 4899 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు 1000 కోట్లు

జనతా వస్త్రాల పథకాన్ని మళ్లీ ప్రారంభించారు. 200 కోట్లు

మరపడవలు, వలల సబ్సిడీకి72 కోట్లు

ఎంబీసీలకు 100 కోట్లు

బీసీ కార్పొరేషన్‌ 600 కోట్లు

ఫైబర్‌ గ్రిడ్‌ 600 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్యసేవ 1000 కోట్లు

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ 270 కోట్లు

కళా సాంస్కృతిక రంగం 94 కోట్లు

రైతు రుణవిముక్తి 4,100 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ 250 కోట్లు

మెగాసీడ్‌ పార్క్‌ 100 కోట్లు

అగ్రికల్చర్‌ వర్సిటీకి 357 కోట్లు

చేనేతకార్మికులకు 42 కోట్లు

చంద్రన్న పెళ్లికానుక బీసీలకు 100 కోట్లు

ఈబీసీలకు ఫీజురీఎంబర్స్‌మెంట్‌ 700 కోట్లు

పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణకు 575 కోట్లు

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు 1668 కోట్లు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు 300 కోట్లు

ఐటీ 461 కోట్లు

ఐటీకి ప్రోత్సాహకాలు 400 కోట్లు

ఈ ప్రగతికి 200 కోట్లు

ఎస్సీ, బీసీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక 200 కోట్లు

బీసీ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2160 కోట్లు

కాపు విద్యార్థులకు 400 కోట్లు

ఆదరణ పథకానికి 750 కోట్లు

వైశ్యుల సంక్షేమం 30 కోట్లు

దుల్హన్‌ పథకానికి 80 కోట్లు

ఇమాం, మౌజమ్‌లకు ప్రోత్సాహకాలు 75 కోట్లు

అన్న క్యాంటీన్లకు 200 కోట్లు

ఏపీ సిడ్కోకు సాయం 1000 కోట్లు

ఎన్టీఆర్‌ పెన్షన్‌ 5 వేల కోట్లు

డ్వాక్రా రుణమాఫీ 1700 కోట్లు

వడ్డీ లేని డ్వాక్రా రుణాలకు 1000 కోట్లు

నిరుద్యోగ భృతికి 1000 కోట్లు

ఎన్టీఆర్‌ జలసిరి 100 కోట్లు

ఎన్టీఆర్‌ సుజల స్రవంతి 150 కోట్లు

స్వచ్ఛ ఆంధ్రా మిషన్‌ 1450 కోట్లు

నేషనల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రోగ్రాం 400 కోట్లు

డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్ 100కోట్లు

వారానికి ఐదురోజులు గుడ్లు పథకానికి 266 కోట్లు

పౌష్టికాహారం లోపం 360కోట్లు

బీసీ సంక్షేమం 4477కోట్లు

స్మార్ట్ సిటీలకు 800 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు 9 వేలకోట్లు

మహిళా సంక్షేమానికి 2839కోట్లు

ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు 200 కోట్ల గ్రాంట్

రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 250 కోట్ల సాయం

మోడల్ స్కూళ్లకు 375 కోట్లు

విద్యార్థులకు సైకిళ్ల కోసం 165 కోట్లు

1000 నైపుణ్య శిక్షణా కేంద్రాలకు 350 కోట్లు

పర్యావరణం, అటవీశాఖకు 524 కోట్లు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు 100 కోట్లు

డప్పు కళాకారుల పెన్షన్‌కు 12 కోట్లు

గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్ కోసం 90 కోట్లు

దూదేకుల సంక్షేమం 40 కోట్లు

నాయిబ్రాహ్మణుల సంక్షేమం 30కోట్లు

ఎస్సీ కులాల సాధికారితకు 901 కోట్లు

దళితులకు భూమి కొనుగోలు కోసం 100 కోట్లు

ఎస్సీల పెళ్లికానుక 100 కోట్లు

ఉచిత విద్యుత్‌కు 3 వేల కోట్లు

నీరు-చెట్టుకు 500 కోట్లు

Similar News