మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా
వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం [more]
వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం [more]
వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కరోనా సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ ప్రయివేటు వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. తనను గత వారం రోజుల నుంచి కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని దూలం నాగేశ్వరరావు కోరారు.