వైఎస్ షర్మిల వారిని ఆదుకునేందుకు?

కరోనా బాధితులను ఆదుకునేందుకు వైఎస్ షర్మిల కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు వైఎస్ షర్మిల ముందుకు వచ్చారు. ఆపదలో తోడుగా వైఎస్సార్ అనే కార్యక్రమాన్ని [more]

Update: 2021-05-16 01:22 GMT

కరోనా బాధితులను ఆదుకునేందుకు వైఎస్ షర్మిల కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు వైఎస్ షర్మిల ముందుకు వచ్చారు. ఆపదలో తోడుగా వైఎస్సార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వైఎస్ షర్మిల తెలిపారు. ఎవరైనా కరోనా బాధితులు 040-48213268 ఫోన్ నెంబరును సంప్రదించాలని వైఎస్ షర్మిల కోరారు. పెద్దదిక్కుకోల్పోయిన మహిళలను ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వైఎస్ షర్మిల తెలిపారు.

Tags:    

Similar News