నేడు హైదరాబాద్ కు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. రెండు వివాహాలకు జగన్ హాజరుకానున్నారు. ప్రముఖ పారిశ్రామికే వేత్త జీవీకే రంగరాజు ఇంట్లో వివాహ వేడుకలకు [more]

Update: 2020-11-25 03:03 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. రెండు వివాహాలకు జగన్ హాజరుకానున్నారు. ప్రముఖ పారిశ్రామికే వేత్త జీవీకే రంగరాజు ఇంట్లో వివాహ వేడుకలకు జగన్ హాజరవుతారు. శంషాబాద్ సమీపంలో ఈ వివాహం జరగనుంది. అలాగే జర్నలిస్ట్ వర్ధెల్లి మురళి కుమారుడు వివాహానికి కూడా జగన్ హాజరవుతున్నారు. ఈ రెండు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని జగన్ తిరిగి అమరావతి బయలుదేరి వెళతారు.

Tags:    

Similar News