బ్రేకింగ్ : జగన్ కూడా అదే నిర్ణయం

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోనూ అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిచారు. పాఠశాలలు, కళాశాలలు, యూపనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్నింటికి సెలవులు ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ [more]

Update: 2020-03-18 11:57 GMT

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోనూ అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిచారు. పాఠశాలలు, కళాశాలలు, యూపనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్నింటికి సెలవులు ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వైరస్ పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవడంతో ఏపీలోనూ అదే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. రేపటి నుంచి ఏపీలోని అన్ని విద్యాసంస్థలు మూతబడనున్నాయి.

Tags:    

Similar News