బ్రేకింగ్ : ప్రధాని మోదీకి జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వ్యాక్సినేషన్ విషయంలో పునరాలోచించాలని కోరారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వ్యాక్సినేషన్ విషయంలో పునరాలోచించాలని కోరారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వ్యాక్సినేషన్ విషయంలో పునరాలోచించాలని కోరారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు కేటాయిస్తున్న వ్యాక్సిన్లను ప్రభుత్వానికి అందించాలని జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే జరగాలని జగన్ అభిప్రాయపడ్డారు.