అమూల్ వల్ల అందరికీ లబ్ది
అమూల్ సంస్థను ఏపీికి తీసుకురావడం వల్ల ఎక్కుమందికి లబ్ది చేకూరుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అమూల్ సంస్థకు వచ్చిన లాభాలను రైతులకు పంచుతున్నారన్నారు. అమూల్ ప్రాజెక్టుపై [more]
అమూల్ సంస్థను ఏపీికి తీసుకురావడం వల్ల ఎక్కుమందికి లబ్ది చేకూరుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అమూల్ సంస్థకు వచ్చిన లాభాలను రైతులకు పంచుతున్నారన్నారు. అమూల్ ప్రాజెక్టుపై [more]
అమూల్ సంస్థను ఏపీికి తీసుకురావడం వల్ల ఎక్కుమందికి లబ్ది చేకూరుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అమూల్ సంస్థకు వచ్చిన లాభాలను రైతులకు పంచుతున్నారన్నారు. అమూల్ ప్రాజెక్టుపై వైఎస్ జగన్ సమీక్షించారు. గత డిసెంబరులో ప్రకాశం, చిత్తూరు వంటి జిల్లాల్లో పాల సేకరణ చేస్తున్నారన్నారు. అమూల్ సంస్థ తీసుకురావడం వల్ల పోటీతత్వం పెరిగి ఉత్పత్తిదారులకు లాభం చేకూరిందన్నారు. అమూల్ సంస్థ వల్ల పాడి రైతులకు ప్రయోజనమని జగన్ తెలిపారు. అమూల్ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉందన్నారు.