నవరత్నాలను పటిష్టంగా అమలు చేయండి.. జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలను పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలని జగన్ కోరారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలను పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలని జగన్ కోరారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలను పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలని జగన్ కోరారు. ఎవరైనా లబ్దిదారులకు అందకపోతే వారికి నెలరోజుల్లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని జగన్ తెలిపారు. వెరిఫికేషన్ ను కూడా సత్వరం పూర్తి చేసి లబ్దిదారులకు అందేలా చర్యలు తీుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి స్థల పట్టా అందేలా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు.