సహస్ర చండీయాగంలో జగన్….!!

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తాడేపల్లిలో జరిగిన సహస్ర చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పూజాదికాలు నిర్వహించారు. రాష్ట్రం కరవు [more]

Update: 2019-07-01 05:01 GMT

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తాడేపల్లిలో జరిగిన సహస్ర చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పూజాదికాలు నిర్వహించారు. రాష్ట్రం కరవు కాటకాల బారిన పడకుండా, వర్షాలు సమృద్ధిగా కురవాలని సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం కావడంతో వైఎస్ జగన్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News