రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన ఈ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోని రైతు భరోసా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. [more]

Update: 2021-07-08 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన ఈ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోని రైతు భరోసా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాయదుర్గంలోని ఉడేగోళంలోని ఈ కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను జగన్ తెలుసుకున్నారు. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో రైతు దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మార్కెట్ యార్డులను, ల్యాబ్ లను కూడా జగన్ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News