బిగ్ బ్రేకింగ్ : జగన్ బిగ్ డెసిషన్

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో శాసనమండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దుచేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం ఆమోదించిన మండలి [more]

Update: 2020-01-27 04:47 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో శాసనమండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దుచేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం ఆమోదించిన మండలి రద్దు బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. జగన్ తాను అనుకున్నట్లుగానే శాసనమండలిని రద్దు చేస్తూ కేబినెట్ లో ఆమోదించారు. కొద్దిసేపు మంత్రులతో చర్చించిన అనంతరం శాసనమండలిని రద్దు చేయాలనే ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News