బ్రేకింగ్ : ఏపీ గవర్నర్ ఆమోదం.. లైన్ క్లియర్

ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లంపునకు అడ్డంకులు తొలగిపోయాయి. ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపింది. శాసనమండలిలో ఆమోదం పొందకుండా ఉన్న బిల్లు 14 రోజుల [more]

Update: 2020-07-02 14:31 GMT

ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లంపునకు అడ్డంకులు తొలగిపోయాయి. ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపింది. శాసనమండలిలో ఆమోదం పొందకుండా ఉన్న బిల్లు 14 రోజుల గడువు ముగియడంతో ఏపీ గవర్నర్ ఈబిల్లును ఆమోదించారు. గత శాసనమండలి సమావేశంలో ద్రవ్య వినిమియ బిల్లు ఆమోదం పొందకుండానే సభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ఉద్యోగాలకు జీతాలు 1వ తేదీన చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ద్రవ్య వినిమయ బిల్లును తాజాగా గవర్నర్ ఆమోదించడంతో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది.

Tags:    

Similar News