టైమ్స్ నౌ సర్వేలో విజయం వీరిదే

Update: 2018-05-12 13:23 GMT

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత టైమ్స్ నౌ ఛానెల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని స్పష్టంగా తెలిపింది. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని స్వాధీనం చేసుకోనుందని ఈ సర్వేలో తేల్చింది. టైమ్స్ నౌ ఛానెల్ ఎగ్జిట్ పో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశమున్నట్లు తేలింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా జనతాదళ్ సహకారం తీసుకోవాల్సిందేనని ఈ సర్వే తేల్చింది.

కాంగ్రెస్ - 90-103 స్థానాలు

బీజేపీ - 80-93 స్థానాలు

జేడీఎస్ - 31-39 స్థానాలు

ఇతరులు - 2 స్థానాలు

Similar News