బ్రేకింగ్ : వైరస్ విజృంభణ ఆగడం లేదు.. 75 వేలకు చేరువలో?

భారత్ లో కరోనా వైైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 3,425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 122 మరణాలు సంభవించాయి. దీంతో భారత్ [more]

Update: 2020-05-13 03:43 GMT

భారత్ లో కరోనా వైైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 3,425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 122 మరణాలు సంభవించాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,281 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 2415 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్క శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 24,386గా ఉంది. యాక్టివ్ కేసులు 47,480గా ఉన్నాయి. ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి.

Tags:    

Similar News