నీతిఆయోగ్ సీఈవో స్టీల్ ప్లాంట్ సందర్శన.. ఉద్రిక్తత
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతుండటంతో నీతి ఆయోగ్ సీఈవో పర్యటన ఉద్రిక్తతగా మారింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు నీతి ఆయోగ్ సీఈవో గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.